అల్లు అర్జున్ ని ఒంటరిని చేసేసారు
సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన మీద ఎట్టకేలకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. మంగళగిరిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ సంఘటన గురించి, అల్లు అర్జున్ అరెస్ట్ గురించి తన అభిప్రాయాలని పంచుకున్నారు. పత్రిక కథనాల ప్రకారం, ఆ సంఘటన గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారు. థియేటర్ యాజమాన్యం మరియు అల్లు అర్జున్ టీం మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదేమో, ప్రతి ఒక్క హీరోకి…