
అల్లు అర్జున్ ని ఒంటరిని చేసేసారు
సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన మీద ఎట్టకేలకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. మంగళగిరిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ సంఘటన గురించి, అల్లు అర్జున్ అరెస్ట్ గురించి తన అభిప్రాయాలని పంచుకున్నారు. పత్రిక కథనాల ప్రకారం, ఆ సంఘటన గురించి పవన్…