రెండు పార్ట్ లు గా మరో ఎన్టీఆర్ సినిమా
జూనియర్ ఎన్టీఆర్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం డ్రాగన్, అధికారకంగా ప్రకటించకపోయినా అందరూ ఈ పేరునే వాడుతున్నారు. ఈ సినిమా ఈ మధ్యనే హీరో దర్శకునికి మధ్య కథా కథనం విషయంలో విభేదాలు వచ్చి షూటింగ్ కొంతకాలం…
