రామ్ చరణ్ తో త్రివిక్రమ్ సినిమా, అసలేం జరుగుతోంది ?

గ్లోబల్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా చిత్రీకరణలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే విడుదలైన పెద్ది ఫస్ట్ గ్లింప్స్ కి చాలా మంచి స్పందన వస్తుంది. దర్శకుడు బుచ్చిబాబు సినిమాని వేగంగా పూర్తి చేసి చెప్పినట్లుగా మార్చి 2026…

Know More