Clash betwen Kaaka and Vishwambhara

సంక్రాంతికి వచ్చేది ఎవరు ? విశ్వంభర నా ? కాకా నా?

విశ్వంభర, కాకా రెండూ చిరంజీవి నటించిన సినిమాలే. రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని ఇరు చిత్ర బృందాలు చెబుతున్నాయి. పైగా, రెండు సినిమాలు సంక్రాంతికే విడుదల అవుతాయని అంటున్నారు. ఖచ్చితంగా రెండు సినిమాలు ఒకేసారి రావు. ఏదో ఒక సినిమానే…

Know More