Nayanthara: Beyond The Fairy Tale documentary

నెట్ ఫ్లిక్స్ పిటిషన్ ను కొట్టేసిన కోర్టు.

నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఒక డాక్యుమెంటరీ. ఇందులో నటి నయనతార, ఆమె భర్త దర్శకుడు విఘ్నేశ్ ల ప్రేమ నుంచి పెళ్ళి దాకా జరిగిన విషయాలని పొందుపరిచి రూపొందించి విడుదల చేసారు. నయనతార విజయ్ సేతుపతితో కలిసి నేను రౌడీనే అనే చిత్రంలో నటించారు. నయనతార భర్త విఘ్నేశే ఈ చిత్ర దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరిస్తున్న సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ చిత్రాన్ని ధనుష్ నిర్మించారు….

Know More