మాస్ జాతర తర్వాత రూటు మార్చిన రవితేజ?
హీరో రవితేజ కి ధమాకా సినిమా తర్వాత ఏ సినిమా ఆశించిన మేర విజయం సాధించలేదు. తన చివరి సినిమా మాస్ జాతర కూడా ప్రేక్షకులని అలరించలేకపోయింది. రవితేజ ఇలాగే ఉంటే కష్టం, రూటు మార్చాలనే విమర్శలు వెల్లువెత్తాయి. సినిమా ప్రేక్షకుల…
