అల్లరి నరేష్ మళ్ళీ కామెడీ సినిమాలు ఎప్పుడు చేస్తారంటే?
హీరో అల్లరి నరేష్ మంచి కామెడీ టైమింగ్ ఉన్న తెలుగు నటుల్లో ఒకరు. ఆయన సినిమాలంటే హాయిగా నవ్వుకోవచ్చు అనేలా ఉండేవి. అయితే ఆయన కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని వరుసగా సీరియస్ సినిమాలు తీసారు. ఇప్పుడు మళ్ళీ 12A రైల్వే స్టేషన్…
