చిరంజీవి నుంచి రాజకీయం దూరం కాలేదా?
మెగాస్టార్ చిరంజీవి అనే పేరు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక ఘనత. అలాంటి వ్యక్తి రాజకీయం నుంచి దూరంగా ఉంటున్నా రాజకీయం మాత్రం తన నుంచి దూరం కాలేదు అనే చెప్పచ్చు. ఈ మధ్య కాలంలో భారత రాజకీయ పార్టీలు,పార్టీ నాయకులు చిరంజీవి యొక్క ప్రస్తావన లేకుండా వాళ్ళ సభలు పూర్తి కావట్లేదు అని చెప్పచ్చు. ఈరోజు చిలుకూరులోని ఎక్స్పీరియం పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిరంజీవి తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అక్కడ…