దిల్ రాజు: గేం చేంజర్ టికెట్ రేట్ల కోసం రేవంత్ రెడ్డి గారిని కలుస్తా
ఈసారి సంక్రాంతి పండగకు టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకమైన వినోదం అందించేందుకు మూడు పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలు సందడి చేయనున్నాయి. ఈ మూడు…
