
Akhanda 2 shooting update
దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ రైతుగా, అఘోరాగా ద్విపాత్రాభినయం చేసి అలరించిన సినిమా అఖండ. ఈ సినిమా 2021 లో థియేటర్లలొ విడుదలై అఖండ విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా అఖండ 2 ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్వి స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రబృందం ఇటీవలే తమ సినిమాలో సమ్యుక్త మీనన్ ను తమ సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా…