
వల్లభనేని వంశీ అరెస్ట్ పై ఎన్ టీ ఆర్ స్పందిస్తాడా?
వైసిపీ నేత వల్లభనేని వంశీని మంగళగిరి తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈరోజు హైదరాబాద్ మై హోం భుజ అపార్టెమెంట్లో అరెస్ట్ చేసి విజయవాడకి తరలించారు. అల్లర్లు జరిగే అవకాశం ఉన్నందున కృష్ణా జిల్లాలో 144 సెక్షన్ కూడా విధించారు. వల్లభనేని వంశీ మోహన్ మొదట్లో తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు, ఆ రోజుల్లో పరిటాల రవికి సన్నిహితంగా ఉండే వ్యక్తుల్లో ఆయన కూడా ఒకడు. అదుర్స్, టచ్ చేసి చూడు సినిమాలకి నిర్మాతగా వ్యవహరించిన…