
హరిహరవీరమల్లు నుంచి నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడంటే?
హరిహరవీరమల్లు పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ కలిసి క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణల దర్శకత్వంలో వస్తున్న చిత్రం. ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి మొదటి పాట మాట వినాలి ఈ మధ్యే విడుదల అయ్యింది. ఈ పాటని తెలుగులో పవన్ కల్యాణ్ పాడారు. పాటకి మంచి స్పందన వచ్చింది, ఈరోజు పవన్ కల్యాణ్ పాట పాడిన సన్నివేశాలతో పాటు సినిమా చిత్రీకరణకు సంబంధించిన…