Allu Arjun in Pushpa 2 climax photo

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని పట్టించిన పుష్ప2 సినిమా

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక నటించిన పుష్ప 2 సినిమా విడుదలై భారీ విజయం అందుకుంటూ పాత రికార్డులన్నీ బద్దలుకొడుతున్న విషయం మనకి తెలిసిందే, అయితే పుష్ప 2 సినిమా వల్ల ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పోలీసులకి దొరికాడు….

Know More