
సినిమా టికెట్ ధరల పెంపుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించిన పవన్ కల్యాణ్ గారికి సినిమా టికెట్ రేట్లు ఒక సినిమాపై ఎంత ప్రభావం చూపిస్తుందో భీంలా నాయక్ సినిమాకి వైయస్సార్సిపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం వ్యవహరించిన తీరు వలన ఆయనకి వ్యక్తిగతంగా బాగా తెలుసు….