2027 సంక్రాంతి కి మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం?
అనిల్ రావిపూడి పోయిన సంక్రాంతికి వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కొల్లగొట్టాడు. ఈ సంవత్సరం మళ్ళీ సంక్రాంతి కి ఏకంగా చిరంజీవితో మన శంకర వర ప్రసాద్ గారు సినిమాతో వచ్చాడు. ఈ సినిమా…
