అభిమానులకి తారక్ సందేశం
తారక్ దేవర సినిమా తర్వాత బాలీవుడ్ సినిమా వార్ 2 చిత్రీకరణలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నారు. అయితే ఈరోజు తారక్ టీం తారక్ అభిమానులని ఉద్దేశించి ఒక సందేశాన్ని విడుదల చేసారు. ఆ సందేశంలో…