చిరంజీవి బాబీ సినిమా పూజ ముహుర్తం ఖరారు
చిరంజీవి ఈ సంవత్సరం సంక్రాంతికి మన శంకర్ వర ప్రసాద్ గారుతో వచ్చి బాక్సాఫీస్ రికార్డులని కొల్లగొడుతున్నాడు. ఈ సినిమా తర్వాత చిరంజీవి బాబీ కొల్లి దర్శకత్వంలో ఒక సినిమా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే…
