
పరిశ్రమలో విషాదం, కబాలి నిర్మాత ఆత్మహత్య
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ నిర్మాత కె.పి చౌదరి ఒత్తిడిలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. కబాలి సినిమా నిర్మాతల్లో కె పి చౌదరి, పూర్తి పేరు సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి కూడా ఒకరు. ఈయన ఇంతకు ముందు కొన్ని తెలుగు సినిమాలని డిస్ట్రిబ్యూట్ కూడా చేసారు. అయితే కబాలి సినిమా తర్వాత ఈయన మత్తుపదార్థాలు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు, పోలీసులు అతని దగ్గర సుమారు 82 గ్రాముల…