Major OTT platforms

ఓటీటీల విషయంలో బాలీవుడ్ ని ఫాలో అవుతున్న టాలీవుడ్?

ఈ మధ్య విడుదలైన చాలా సినిమాలు థియేటర్లలో ఆడకపోవడానికి కారణం ఓటీటీ కల్చర్ పెరిగిపోవడం అని చాలా మంది దర్శకులు నిర్మాతలు వాపోతున్నారు. నెల రోజులు తిరగకుండానే ఇంట్లో చూసే అవకాశం ఉన్నప్పుడు థియేటర్లకి వెళ్ళడం దేనికి అని జనాలు కూడా…

Know More