HHVM First single

HariHaraVeeraMallu UK business deal locked

Hari Hara Veera Mallu is one of the most anticipated films from the Telugu film industry, not just because Pawan Kalyan is playing the protagonist role, but also for its genre—periodic action. This is the first time Pawan Kalyan is acting in this genre, and the producers are very confident about the film. Producer A.M….

Know More

Singanamala Ramesh Babu vs Bandla Ganesh

శింగనమల రమేష్, ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమమలో పేరు మోసిన నిర్మాత. ఆయన పోకిరి, పులి, ఖలేజా లాంటి పలు ప్రముఖ చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకుని, నేరారోపణలు ఎదుర్కొన్నారు. ఈ మధ్యనే కోర్టు ఆయన మీదున్న కేసులు కొట్టేయడంతో ఆయన ఈరోజు ఉదయం పరిశ్రమలోకి తన రీ ఎంట్రీని ప్రకటించడానికి ప్రెస్ మీట్ పెట్టి పాత్రికేయులతో ముచ్చటించారు. ఈ ప్రెస్ మీట్ లో తను ఇప్పటిలా ఒకప్పుడు సినిమాలు సంవత్సరాల…

Know More

అభిమానులకి తారక్ సందేశం

తారక్ దేవర సినిమా తర్వాత బాలీవుడ్ సినిమా వార్ 2 చిత్రీకరణలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నారు. అయితే ఈరోజు తారక్ టీం తారక్ అభిమానులని ఉద్దేశించి ఒక సందేశాన్ని విడుదల చేసారు. ఆ సందేశంలో “మీరు చూపిస్తున్న ప్రేమకి అభిమానానికి ధన్యవాదములు. తనని కలవాలనే అభిమానుల ఉత్సాహాన్ని ఆయన అర్థం చేసుకుని మీ అందర్నీ ఆయనే త్వరలోనే స్వయంగా కలవాలనుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా, అన్ని రకాల అనుమతులు…

Know More
Producer KP Chowdary

పరిశ్రమలో విషాదం, కబాలి నిర్మాత ఆత్మహత్య

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ నిర్మాత కె.పి చౌదరి ఒత్తిడిలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. కబాలి సినిమా నిర్మాతల్లో కె పి చౌదరి, పూర్తి పేరు సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి కూడా ఒకరు. ఈయన ఇంతకు ముందు కొన్ని తెలుగు సినిమాలని డిస్ట్రిబ్యూట్ కూడా చేసారు. అయితే కబాలి సినిమా తర్వాత ఈయన మత్తుపదార్థాలు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు, పోలీసులు అతని దగ్గర సుమారు 82 గ్రాముల…

Know More
K Ramp pooja ceremony picture

K Ramp – కిరణ్ అబ్బవరం కొత్త సినిమా విశేషాలు

‘క ‘ సినిమా విజయంతో జోష్ మీదున్న యువ హీరో కిరణ్ అబ్బవరం ఈరోజు మరో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టారు. హాస్య మూవీస్ బ్యానర్ పై నిర్మాత రాజేష్ దండు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జైన్స్ నాని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా కొత్త నటి యుక్తి తరేజా ఈ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం కాబోతుంది. ఈ సినిమా “కె ర్యాంప్”, కేరళ ర్యాంప్ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు…

Know More